ప్రపంచంలోనే అతి పెద్ద, అతి భయంకరమైన పుస్తకం గురించి మీరు వినే ఉంటారు…
Codex Gigas – The Devil’s Bible 😈
ఈ వీడియోలో:
Codex Gigas ఎలా తయారైంది?
ఒక్క రాత్రిలో ఒక సన్యాసి ఈ పుస్తకాన్ని ఎలా రాశాడన్న కథ నిజమా?
డెవిల్ చిత్రానికి వెనుక ఉన్న రహస్యం
ఈ పుస్తకం ఉన్న చోట జరిగిన అనర్థాలు
ప్రస్తుతం Devil’s Bible ఎక్కడ ఉంది?
ఇది కేవలం కథ కాదు…
History + Mystery + Horror = Codex Gigas
📌 Video ని skip చేయకుండా పూర్తిగా చూడండి
📌 మీ అభిప్రాయాన్ని comments లో చెప్పండి
📌 Channel కి Subscribe చేయండి – Hello TV